Channel: Telugu Media
Category: News & Politics
Tags: suma tirumala visitanchor suma kanakala visits tirumala templecelebrities tirumala temple visitsuma kanakala visits tirumala templejayamma visits tirumala templeanchor suma kanakala making fun at tirumala templejayamma panchayathianchor suma kanakala fun with fans at tirumala templesuma rajeev kanakala divorcesuma kanakalacelebrities at tirumalaanchor suma kanakalajayamma panchayathi moviesuma rajeev divorcejayamma panchayathi songs
Description: తిరుమల ఆలయంలో యాంకర్ సుమ కనకాల || Anchor Suma Kanakala Making fun at Tirumala Temple || TELUGU MEDIA తిరుమల శ్రీవారిని ప్రముఖ యాంకర్ సుమ కనకాల దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం వి.ఐ.పి. విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన సుమ కనకాల మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధికి వస్తే వంద రెట్లు శక్తి వచ్చినట్లు తెలియని ఆనందం కలుగుతుందన్నారు.. రెండు సార్లు స్వామి వారి దర్శన భాగ్యం కలగడం చాలా సంతోషంగా ఉందన్నారు.. జయమ్మ పంచాయతీ సినిమా మే 6వ తారీఖున విడుదల కాబోతుందన క్రమంలో చిత్ర బృందం కలిసి స్వామి వారి ఆశీస్సుల కోసం తిరుమలకు రావడం జరిగిందన్నారు.. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు ఆమె తెలిపారు..